Thursday, January 30, 2020

ఆరు ప్రేమ పద్యాలు - నవ్యలో ఆకెళ్ళ రవిప్రకాష్ కవిత

Image may contain: possible text that says 'ఆరు ప్రేమ పద్యాలు క వి పద్యాలు గాలి కన్నా నీటి కన్నా తేలిక శరీరం పర్యాయ పర్వాయ పదం దేహం కోల్పోయిన ఎన్నటికీ కరగడం లేదు కళ్ళు రాత్రి ఆకాశంలో తారలు ఎన్ని లోకొల్లోకి కోయిల కూయడం లేదు కురవడం నను వేటాడుతూనే ఉన్నాయి ఎప్పటికీ ఇన్ని తప్పులు జరిగినా నాలో నువ్వు వెతుకుతావు నీలో నేను చేపల్ని వెతుకుతాను కోరిక వరదలయి పారినప్పుడు ఎక్కడ మునిగాయో తేలాయో? చెప్పడం కష్టం పద్యాలు ఇప్పటికీ కచ్చితంగా చెప్పలేను నిను ప్రేమించానో లేదో- కానీ మోగుతున్న పాటని మటుకు ప్రేమిస్తూనే ఉంటాను ఎప్పటికీ చేసిన తప్పులు ఎక్కువ బాధిస్తున్నాయి నడిచిన కొంచెం కూడా నన్ను నేను మార్చుకోలేను గాలి వీయడం లేదు లేదు పాడలేను ఎప్పటికీ పాడలేనేమో! రవిప్రకాష్, సెల్: 94905 17777'

No comments:

Post a Comment