తరం తరానికిభావాలుమారుతున్నాయి కట్టుబాట్లలో చాలావెసులుబాట్లు వచ్చాయి ఒకప్పుడు స్త్రీని వంటింటికి, పడగ్గదికీ పరిమితంచేసారేమొ ఇప్పుడు అలాకాదు గుండమ్మకధలో రామారావుగారు పాడినట్టు ఎపుడోలేచిందిమహిళాలోకం కాకపొతే వచ్చినచిక్కల్లా భార్యసంపాదిస్తున్నా భర్తకు చేదోడువాదోడుగావున్నా మగవాడి ఈగో ఇంకా తగ్గలేదు నేను గత పదిసంవత్సరాలుగా కేవలం ఆర్ధికంగా వెనకబడ్డ మహిళలకు కంప్యూటరులోను, కుట్టుమిషనులోను ఉచితంగా శిక్షణ ఇస్తున్నా ఇప్పటికి 2550 మందిదాకా ఇక్కడ శిక్షణపొంది ఆర్జనపరులవుతున్నారు మీఅక్కయ్యలపట్ల నీఅనురాగం అభిమానం వ్యక్తపరచినతీరు అమ్మపట్లనీ కర్తవ్యం మనతెలుగునాట కుటుంబవ్యవస్థకు అద్దంపట్టినట్టుగావుంది బాగావ్రాసావు అభినందనలు కాలనాధభట్టవీరభద్రశాస్త్రి విజయవాడ
తరం తరానికిభావాలుమారుతున్నాయి
ReplyDeleteకట్టుబాట్లలో చాలావెసులుబాట్లు వచ్చాయి
ఒకప్పుడు స్త్రీని వంటింటికి, పడగ్గదికీ పరిమితంచేసారేమొ
ఇప్పుడు అలాకాదు
గుండమ్మకధలో రామారావుగారు పాడినట్టు
ఎపుడోలేచిందిమహిళాలోకం
కాకపొతే వచ్చినచిక్కల్లా
భార్యసంపాదిస్తున్నా
భర్తకు చేదోడువాదోడుగావున్నా
మగవాడి ఈగో ఇంకా తగ్గలేదు
నేను గత పదిసంవత్సరాలుగా కేవలం ఆర్ధికంగా వెనకబడ్డ మహిళలకు
కంప్యూటరులోను, కుట్టుమిషనులోను ఉచితంగా శిక్షణ ఇస్తున్నా
ఇప్పటికి 2550 మందిదాకా ఇక్కడ శిక్షణపొంది ఆర్జనపరులవుతున్నారు
మీఅక్కయ్యలపట్ల నీఅనురాగం అభిమానం వ్యక్తపరచినతీరు
అమ్మపట్లనీ కర్తవ్యం
మనతెలుగునాట కుటుంబవ్యవస్థకు అద్దంపట్టినట్టుగావుంది
బాగావ్రాసావు
అభినందనలు
కాలనాధభట్టవీరభద్రశాస్త్రి
విజయవాడ